Header Banner

ప్రజలకు హెచ్చరికలు జారీ చేసిన పాక్! పాకిస్థాన్‌లో 50 డిగ్రీలకు చేరువలో - సొంత ప్రపంచ రికార్డు బద్దలు!

  Wed Apr 30, 2025 12:40        Politics

పాకిస్థాన్‌లో ఎండలు భగ్గుమంటున్నాయి. ఈ వారం ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ఉష్ణోగ్రతల్లో ప్రపంచంలో ఏప్రిల్ నెలలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత రికార్డు బద్దలవుతుంది. దక్షిణ పాకిస్థాన్‌లో ఉష్ణోగ్రతలు ఇప్పటికే 48 డిగ్రీలకు చేరుకున్నాయి. నేడు ఇవి మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ వాతావరణ విభాగం ఈ నెల 26 నుంచి 30 వరకు ఉష్ణోగ్రత పరిస్థితులను అంచనా వేసింది. ఏప్రిల్ 2018లో నమోదైన 50 డిగ్రీల ఉష్ణోగ్రత ప్రపంచ రికార్డును పాక్‌లోని నవాబ్‌షా అధిగమించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రజలను హెచ్చరించినట్టు ‘ది వాషింగ్టన్ పోస్ట్’ నివేదించింది. ఈ వారం పాకిస్థాన్, ఇరాన్, కువైట్, సౌదీ అరేబియా, మౌరిటానియా, ఇండియా, ఇరాక్, ఖతర్, సూడాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్ సహా 21 దేశాల్లో 110 డిగ్రీల ఫారెన్‌హీట్ (దాదాపు 43 డిగ్రీల సెల్సియస్) కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ‘ఈసీఎండబ్ల్యూఎఫ్’ మోడల్‌ను ఉపయోగించి ఉష్ణోగ్రతలను అంచనా వేస్తున్నారు. కాగా, నేడు, రేపు ఉష్ణోగ్రతలు 49 డిగ్రీలకు చేరుకుంటాయని చెబుతున్నారు. 

 

ఇది కూడా చదవండి: పలు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు! లిస్ట్ ఇదుగోండి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

6 లైన్లుగా రహదారి, డీపీఆర్‌పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

సీఐడీ క‌స్ట‌డీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..

 

స్కిల్ కేసు లో చంద్రబాబుని రిమాండ్ చేసిన న్యాయమూర్తి! న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం! ప్రభుత్వం జీవో జారీ!

 

మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?

 

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.8 లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

 

ఆ ఇద్దరినీ ఒకే జైలు గదిలో ఉంచాలని కోరిన టీడీపీ నేత! తన పక్కన ఎవరో ఒకరు..

 

మూడు రోజులు వానలే వానలు.. అకస్మాత్తుగా మారిన వాతావరణం.! ఈ ప్రాంతాలకు అలర్ట్!

 

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరిని అరెస్ట్ - త్వరలో ఛార్జిషీట్!

 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఫీజులు తగ్గింపు.. సెప్టెంబర్ నుంచి అమల్లోకి!

 

రేపే జిఎంసి ఎన్నిక! నేడు నామినేషన్ వేయనున్న కూటమి అభ్యర్థి!

 

రైతులకు తీపి కబురు! పీఎం - కిసాన్ 20వ విడత.. పూర్తి సమాచారం!

 

వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Hyderabad #RevaParty #Polices